ఎల్లారెడ్డిలో పర్యటించిన ఎమ్మెల్యే మదన్ మెహన్

. . . ముధిరాజ్ సంఘం భవన అభివృద్ధి కోసం 5 లక్షల నిధులు మంజూరు   . . . కమ్యూనిటీ సంఘాలకు రూ.3 లక్షల చొప్పున నిధులు మంజూరు   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల అవసరాలను తెలుసుకొని, చేపడుతున్న పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ముధిరాజ్ సంఘం భవన అభివృద్ధి...