Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 7:59 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

డొంకేశ్వర్, బతుకమ్మ : డొంకేశ్వర్ మండలం చిన్న యానం గ్రామం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు, భద్రత విషయాల గురించి అధికారులతో చర్చించారు. ఆయన వెంట అటవీశాఖ అధికారులు, గ్రామస్తులతో ఉన్నారు.

MLA inspects SSRSP backwater tourist area