Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 6:32 pm Posted by : ramakrishna

గంగమ్మ వాగు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

రామారెడ్డి, బతుకమ్మ : రామారెడ్డి మండలం గంగమ్మ వాగు నిర్మాణ పనులను ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిడ్జ్ పనులను యుద్ధ ప్రాదిపదికన,  మంచి నాణ్యతతో బ్రిడ్జి పనులు పూర్తి చేయాలనీ గుత్తేదారుకు సూచించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే రెండు జిల్లాల ప్రజలకు రవాణా చాలా సులభతరం అయితుంది అని అన్నారు.

MLA inspects Gangamma Vagu construction works