రైతుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే
. . . చడ్మల్ తండాలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం గాంధారి, బతుకమ్మ : గాంధారి మండలంలోని చడ్మల్ తండా గ్రామంలో బుధవారం పీఏసీఎస్ గాంధారి ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోళ్లను ప్రారంభించారు. ఇటీవల చడ్మల్ తండా గ్రామంతో పాటు పరిసర గ్రామాల రైతులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కలిసి తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే సానుకూలంగా స్వీకరించి సంబంధిత అధికారులతో...