రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
. . . పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచన నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అత్యంత నియమనిష్టలతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గంగా జమునా తెహజీబ్ గా హిందూ ముస్లిం లు వర్ధిల్లాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజల పై ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు....