విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
. . . క్రమశిక్షణతో చదువుకోవాలి . . . విజ్ఞాన విహార యాత్రను ప్రారంభించి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. శనివారం సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బాసర విజ్ఞాన విహార యాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీ నాయకులు ఉమ్మాజి నరేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బస్సును...