రాంపూర్ సొసైటీ గోదాం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి

డిచ్ పల్లి, బతుకమ్మ :  డిచ్ పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో రాంపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములను  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండడానికి గోదాములను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి  భూపతి రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎన్ డి సి సి చైర్మన్ రమేష్ రెడ్డి, ఎన్ డి సి సి వైస్ చైర్మన్ నల్ల చంద్ర శేఖర్...