ఘనంగా ఎమ్మెల్యే ధన్ పాల్ జన్మదిన వేడుకలు

అన్నదానం, రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే   నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్బంగా నగరం అంత సేవ కార్యక్రమాలు నిర్వహించారు. బిజెపి పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ఉండాలని  నగరంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమాలు,రక్తదాన శిబిరాలు,పెద్దఎత్తున నిర్వహించారు. శ్రీవాసవి కన్యాకాపరమేశ్వారి ఆలయం,నీలకంఠేశ్వర ఆలయంలో  ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి చేశారు. నీలకంఠేశ్వర ఆలయంలో  మహా...