పీఎం “మన్ కీ బాత్” వీక్షించిన ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 127వ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, మరియు కార్యకర్తలతో కలిసి ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి ఈ రోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఐదు సంవత్సరాల తర్వాత భారత్–చైనా మధ్య విమాన సేవలు పునరుద్ధరించడం వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలకు...