జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :     నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన  ఇలా త్రిపాఠిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు.జిల్లా అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. ఈ దిశగా...