సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్
. . . యువకులతో కలిసి గాలిపటం ఎగురవేసిన ఎమ్మెల్యే నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నగరంలోని వినాయక నగర్‌లో సంక్రాంతి సంబురాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక యువతతో కలిసి గురువారం గాలిపటం ఎగరవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగగా, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే మహత్తర పండుగగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలు,...