కేసరి యాడ్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : .నిజామాబాద్ నగరంలోని కేసీఆర్ కాలనీలో కేసరి యాడ్ సంస్థను ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, నగర మేయర్ ఉమారాణి లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ నగరం వ్యాపార రంగం లో దూసుకుపోతుందని, పట్టణలకే పరిమితమైన వ్యాపార ప్రకటనలు సరికొత్త ఆలోచనతో ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి కేసరి యాడ్ సంస్థను నెలకొల్పారని వారన్నారు. మహా నగరాలకు పరిమితమైన ఇలాంటి సంస్థలు జిల్లాలో నెలకొల్పడం సంతోషకరమన్నారు. వ్యాపారంగం లో రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు....