ఎమ్మెల్యే దానం నాగేంధర్ పై అనర్హత వేటు
. . . స్పీకర్ తీర్పును రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేంధర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై కొనసాగుతున్న ఊగిసలాటకు హైకోర్టు బ్రేక్ చేసింది. పార్టీ ఫిరాయింపును దానం నాగేంధర్ పై శుక్రవారం రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేసింది. గతంలో రాష్ట్ర శాసనసభాపతి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దానం నాగేంధర్ తో పాటు మరికొందరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో స్పీకర్ కు ఫిర్యాదు...