గోల్డ్ మెడల్ ఛాంపియన్ నేహాను అభినందించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇటీవల కాజఖస్తాన్ లో జరిగిన వరల్డ్ గ్రాప్పింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించిన షేక్ నేహాను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. సోమవారం గోల్డ్ మెడల్ సాధించిన షేక్ నేహా నిజామాబాద్ రావడంతో నిజామాబాద్ నియోజకవర్గ బూర్గం పి గ్రామం చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , నిజామాబాద్ నియోజకవర్గం మంచిప్ప గ్రామానికి చెందిన...