ఖిల్లా రామాలయంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక పూజలు

డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి ఖిల్లా రామాయలయంలో రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి దంపతులు శ్రీరామ నవమి సందర్బంగా సీతా రామ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారామ ని కల్యాణ మహోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి దంపతులు కలసి స్వామి వారి కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి మాట్లాడుతూ శ్రీరాముని జన్మదినం రోజే కల్యాణ మహోత్సవం వుండటం ఇటువంటి కార్యక్రమం లో తాను పాల్గొనడం చాలా సంతోషంగా వుందన్నారు. ఈ ఖిల్లా రామాలయం...