మంచిప్ప గాలివాన బీభత్సం పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరా
. . . గాలివాన కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లు . . . దెబ్బతిన్న ఇండ్లు. . . అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే మంచిప్ప, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధి మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో గ్రామంలో భారీ వృక్షాలు నేలకూలాయి, గ్రామస్తులకు చెందిన పలువురి ఇళ్లు దెబ్బతినడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏపీ పర్యటన నిమిత్తం బయలుదేరిన నిజామాబాద్...