కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార వెంగల్పాడు తండాలో బుధవారం నిజామాబాదు రూరల్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ  అధికారులకు, రైతులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన వారి ధాన్యాన్ని వెనువెంటనే తూకం చేయాలన్నారు,వరి ధాన్యం గ్రేడ్ ఏ కు 2389 రూపాయలు,,కామన్ వరి ధాన్యానికి 2369, రూపాయలు,ప్రభుత్వం  చెల్లిస్తుందని రైతులకు తెలిపారు,రైతులు దళారులను నమ్ముకొని  ధాన్యాన్ని అమ్ముకుంటే హరిగోసలు పడాల్సి వస్తుందని సూచించారు,కొనుగోలు కేంద్రానికి...