ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సన్మానం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   సిరికొండ మండలం వర్జిన్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నిక కావడంతో  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సిరికొండ మండలం వర్జిన్ తండా  సర్పంచ్ గా బాణావత్ బుజ్జి మోజిరం నాయక్, ఉపసర్పంచ్ గా బాధవత్ మోహన్, 1వ వార్డ్ మెంబెర్ సరోజ, 2వ వార్డ్ సభవత్ బాధవత్ రమేష్, 3 వ వార్డ్ బాధవత్ హిర-శర్మ, 4వ వార్డ్ బాణావత్ పద్మ, 5వ వార్డ్ బాణావత్...