సీపీకి మిట్టపల్లి మాదిగ కులస్తుల ఫిర్యాదు
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : డిచ్ పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన మాదిగ కులస్తులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు సోమవారం ఆయన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిట్టపల్లి గ్రామంలో ఈ నెల 4న నిమజ్జన సమయంలో అగ్రవర్ణ కులాలకు చెందిన మున్నూరు కాపులు మాదిగ కులస్తులపై లడ్డు వేలం పాటలో మీ బతుకులెంత మేము లేకపోతే మీరు ఎక్కడ బతుకుతారు బూతులు మాట్లాడుతూ దుర్భషలాడారని తెలిపారు. సుంకటి పోషన్న, కిరణ్ , సుంకేటి గంగారం, వేల్పూర్...