నవ్వులు పూయిస్తున్న ’మిత్రమండలి‘ టీజర్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  నటుడు ప్రియదర్శి ప్రధాన  పాత్రలో నటిస్తోన్న కామెడీ ఎంటర్ టైనర్ మిత్రమండలి మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. బన్ని వాసు నిర్మాణంలో కొత్త దర్శకుడు ఎస్. విజయేంద్ర ఈమూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈటీజర్ యూత్ ను ఆకట్టుకుంటోంది. కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచుతోంది. https://youtu.be/CuZW3aohm6c