బొటనీ, మ్యాథ్స్ పేపర్‌లలో తప్పులు

వెబ్ న్యూస్, బతుకమ్మ  : తెలంగాణ ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్ష పత్రంలో తప్పులు వచ్చాయి. మంగళవారం నిర్వహించిన బొటనీ, మ్యాథ్స్ పేపర్‌లలో చిన్న చిన్న తప్పులు రావడంతో సరిచేసి విద్యార్థులకు తెలపాలని ఇంటర్‌ బోర్టు ఆదేశించింది.