మారుమూల తాండాలకూ మిషన్ భగీరథ జలాలు

  . . . అమ్రాబాద్ తండాకు రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశం  మోపాల్ , బతుకమ్మ: మారుమూల  తాండ ప్రాంతాలకు సైతం మిషన్ భగిరథ ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మోపాల్ మండలం అమ్రాబాద్ తండాను కలెక్టర్ గురువారం సందర్శించారు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంలో పలు తండాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఇదివరకు అమ్రాబాద్ తండా సహా సుమారు 11 నివాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పైప్...