వృధాగా పోతున్న మిషిన్ భగీరథ నీరు…

  . . . నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు   రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం (ఆర్) గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో నీరు వృథాగా పోతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ కుర్లం గంగాధర్ మాట్లాడుతూ.. గ్రామంలోని ఓ వ్యక్తి పంట పొలాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యి నీరు వృధాగా పోతుందని, 15 రోజులుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ సమస్య గురించి...