ప్రమాదపుటంచున మిషన్ భగీరథ ట్యాంక్
ఇష్టారాజ్యాంగ అనుమతులు ఇస్తున్న గనుల శాఖ, రెవెన్యూ శాఖ బాన్సువాడ, బతుకమ్మ :రోడ్ల మరమ్మత్తుల కోసం కొండలను పిండి చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే రహదారుల పాత్ర కీలకం. రహదారులు బాగుంటే గ్రామాలు, అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంటాయి. దీంతోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడుతున్న బాధ్యత అందరిపై ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రహదారుల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారులకు కావలసిన మొరం కోసం పల్లె ప్రాంతంలో చుట్టూ ఉన్న కొండలపై కాంట్రాక్టర్లు కన్ను వేశారు. కొన్నిచోట్ల అధికారుల...