Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2024, 11:54 am Posted by : ramakrishna

మహిళ అదృశ్యం

బతుకమ్మ,రుద్రూర్ : మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీకి చెందిన అకాల్వర్ శాంత (56) అదృశ్యమైనట్లు ఏఎస్సై తెలిపారు. ఈ నెల 13 నుంచి బయటికి వెళ్లిన శాంత తిరిగిరాలేదన్నారు. ఆమె కుమారుడు అకాల్వర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, వివరాలు తెలిసిన వారు  871265987 నంబర్కు లేదా పోలీస్ స్టేషన్ లో తెలుపాలని ఏఎస్సై కోరారు.