మహిళ అదృశ్యం
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ గ్రామంలో ని తక్కురివాడ లో నివసించు అంబాపూర్ గ్రామం రుద్రూర్ మండలంకి చెందిన ముడ లలిత(40) కనబడుటలేదని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 21న ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరికి ఇంటికి రాలేదని ఆమె భర్త ముడ గిర్మాయ్య ఇచ్చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.