మిస్సింగ్ టైగర్స్ ?. . . హంటింగ్ లేపార్డ్ ?

  . . . ఉమ్మడి జిల్లాలో సంచరించిన రెండు పులుల మాయం . . . వేటగాళ్ల ఉచ్చులో చిక్కింది పెద్ద పులి ? లేక చిరుత? . . . ఆరు నెలల క్రితం ధర్పల్లి అటవి ప్రాంతంలో చిరుతను చంపిన వేటగాళ్లు . . . కమ్మర్ పల్లి రేంజ్ లో వన్యప్రాణుల వేట పై జోరుగా చర్చ  నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంగా సంచరిస్తున్న పెద్ధ పులుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఎందుకంటే...