తప్పిపోయిన విద్యార్థినులు
నిజామాబాద్, బతుకమ్మ : రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటగల్లి బాలికల కళాశాల (హాస్టల్) నుంచి బుధవారం ఉదయం ముగ్గురు విద్యార్థినులు తప్పిపోయారు . గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు.