Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 1:18 pm Posted by : ramakrishna

తప్పిపోయిన విద్యార్థినులు

నిజామాబాద్, బతుకమ్మ :  రెండో  పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటగల్లి బాలికల కళాశాల (హాస్టల్) నుంచి బుధవారం  ఉదయం ముగ్గురు విద్యార్థినులు తప్పిపోయారు .  గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు  విచారణ చేపడుతున్నారు.