మిస్సింగ్ కేసు నమోదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ముబారక్ నగరలో గల వివినగర్ లోని అశోక రెసిడెన్సీలో తెలన్గు విజయలక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ లక్ష్మీ మానసిక పరిస్థితి సరిగా లేక చికిత్స తీసుకుంటుంది. ఈ నెల 26న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో ఎరుపు రంగు చీర, క్రీం కలర్ జాకెట్ ధరించి ఉంది. పైన...