మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి

యుద్ధ వాతావరణంలో అందాల పోటీలు నిర్వహించడం తప్పుడు సంకేతం ఇది విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం ఇది ధర్మయుద్ధం.. భారత్ ఎప్పుడూ తప్పు చేయదు ఐక్యంగా ఉండి భారత సైన్యానికి అండగా నిలబడుదాం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆపరేషన్ సిందూర్ కు మద్ధతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ   హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ...