ఓటరు జాబితాపై ప్రజల్లో అపోహలు తొలగించాలి

  . . . టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎస్ఐఆర్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ఓటర్లలో ఎలాంటి అపోహలు తలెత్తకుండా చూడాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలో టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా...