బోధన్ మజ్లిస్ పార్టి అధ్యక్షులుగా మీర్ ఇలియాస్ అలీ
బోధన్, బతుకమ్మ : మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) బోధన్ పట్టణ కమిటీ ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలీ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కోత్త అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ మాట్లాడుతు.... బోధన్ కొత్త కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి అహ్మద్ బిన్ మోసిన్, కోశాధికారి హబీబ్ ఖాన్ ఖదీర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు అల్తాఫ్, సమీర్, పి ఆర్ ఓ కలీం తదితరులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కమిటీని ఏఐఎంఐఎం అధినేత ...