బైక్ నడిపి కొత్వాల్ కు చిక్కిన మైనర్ లు

రోడ్డు ప్రమాదాలు జరుగకుండా హెల్మెట్ ధరించాలని అవగాహనకు ఆదేశాలు చౌరస్తాలో ప్ల కార్డులతో ఇద్దరు మైనర్ ల అవేర్ నేస్   నిజామాబాద్  క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని  రెండు చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇద్దరు యువకులు హెల్మేట్ లు ధరించి సుఖ ప్రదమైన ప్రయాణం చేయండని ప్లకార్డులతో ప్రచారం చేపట్టారు. మైనార్టీ కుడా తీరని ఇద్దరు యువకులు ఇలా స్వచ్చంధ సేవ చేస్తుండటం అందరు ఆశ్చర్యంగా చూసారు ఆదివారం జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రంలో డజన్ ట్రాఫిక్ సర్కిల్ లు...