జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు మైనార్టీ గురుకుల విద్యార్థి ఎంపిక
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఎన్. అభిలాష్ గౌడ్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్స్ పోటీలకు ఎంపికైనట్లు మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.హన్మకొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ (రెండవ స్థానం) సాధించినట్లు తెలిపారు.ఈనెల 16న పాండిచ్చేరిలో జరిగే 37వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ష్-2026 కి ఎంపికయ్యాడని ఆ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థి...