ప్రతిరోజూ ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’

. పట్టుబడితే తల్లిదండ్రులకు లేదా వాహన యజమానికి మూడేళ్ల జైలు . రూ.25వేల జరిమానా . సీపీ పోతరాజు సాయిచైతన్య ప్రకటన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మైనర్ల రోడ్లపై వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి ప్రతి రోజూ ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’ నిర్వహించనున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మైనర్లు వాహనాలు నడుతూ పట్టుబడితే పోలీసులే వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి జరినామా వేసేవారని, మైనర్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు ఇక...