మైనర్ ఇరిగేషన్ శాఖను అభివృద్ధి చేయాలి

ఇరిగేషన్ మంత్రిని కోరిన రైతు సంక్షేమ కమిషన్   హైదరాబాద్, బతుకమ్మ : మైనర్ ఇరిగేషన్ ను మేజర్ ఇరిగేషన్ నుండి విడదీసి మైనర్ ఇరిగేషన్ శాఖను అభివృద్ధి చేయాలని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్, సభ్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, భవాని రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్ శనివారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ...