హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులపాటు మంత్రులు పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, సురేఖ, ఖమ్మం జిల్లాలో తుమ్మల, కోమటిరరెడ్డి పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలుతీరును పరిశీలించి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్నారు.