నగర ప్రథమ పౌరురాలిని నిలబెట్టి మంత్రి సమీక్ష సమావేశం

నిజామాబాద్, బతుకమ్మ - జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం హాజరయ్యారు. అనంతరం ఎంఎల్ఏ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా సమీకృత కార్యాలయం లో నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశం లో నగర ప్రథమ పౌరురాలు అయినా మేయర్ ను నిల్చోబెట్టి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. మేయర్ కు రాష్ట్ర క్యాబినెట్ హోదా  ఉంటుంది. అలాంటి  మేయర్ ను వెనుక నిలబెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు....