మంత్రి పదవి రాలే… క్యాబినెట్ హోదా వచ్చింది
మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు మొండి చేయి క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకం అజహారుద్దీన్ కు మంత్రి పదవితో షబ్బిర్ ఆలీ ఆశలకు గండి ఉమ్మడి జిల్లాకు అమాత్య పదవికి అడ్డంకిగా మారిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల అమాత్య పదవి ఆశలు గల్లంతయ్యాయి. గురువారం నాటి మంత్రి వర్గ విస్తరణలో ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్, ఎమ్మెల్సీ మహ్మద్ అజాహరుద్దీన్ పేరు తెరపైకి రావడంతో మాజీ...