సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్

... జాకోరా- చందూర్ ఎత్తిపోతల పథకం ప్రారంభం బాన్సువాడ బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. బుధవారం ఉదయం వర్ని మండల జాకోరా- చందూర్ ఎత్తిపోతల పథకం ను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... సిద్ధాపూర్ రిజర్వాయర్ కు...