నిజాం సాగర్ నీటిని విడుధల చేసిన మంత్రి ఉత్తమ్
నిజాం సాగర్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతంగానికి నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని రాష్ట్ర నీటి పారుధల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుధల చేశారు. శుక్రవారం ఉదయం హైద్రాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్, ప్రభుత్వ సలహదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుతో కలిసి నిజాం సాగర్ ప్రాజెక్ట్ వద్ధ హెడ్ స్లూయిస్ గేట్లను ఎత్తి యాసంగి సాగుకోసంనీటిని విడుధల చేశారు. అంతకు ముందు జిల్లా...