13న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన
. . . ఉమ్మడి జిల్లాలో రెండు ప్రాజేక్టుల పరిశీలన . . . నిజాం సాగర్ ప్రాజేక్టు నుంచి నీటివిడుధల నిజామాబాద్, బతుకమ్మ: నీటిపారుధల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పర్యటన ఖరారు అయింది. ఈ నెల 13న ఉదయం రాజదాని నుంచి హెలిక్యాప్టర్ లో బేగంపేట్ నుంచి నేరుగా కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజేక్టును సంధర్శిస్తారు. అక్కడ రబీ సీజన్ కు నిజాం సాగర్ అయకట్టుకు ప్రాజేక్టు నీటిని విడుధల చేస్తారు....