Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 4:33 pm Posted by : ramakrishna

13న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన

. . . ఉమ్మడి జిల్లాలో రెండు ప్రాజేక్టుల పరిశీలన

. . . నిజాం సాగర్ ప్రాజేక్టు నుంచి నీటివిడుధల

 నిజామాబాద్, బతుకమ్మ:

నీటిపారుధల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పర్యటన ఖరారు అయింది. ఈ నెల 13న ఉదయం రాజదాని నుంచి హెలిక్యాప్టర్ లో  బేగంపేట్ నుంచి నేరుగా  కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజేక్టును సంధర్శిస్తారు. అక్కడ రబీ సీజన్ కు నిజాం సాగర్ అయకట్టుకు ప్రాజేక్టు నీటిని విడుధల చేస్తారు. అక్కడి నుంచి శ్రీరాం సాగర్ ప్రాజేక్టుకు చేరుకుని అక్కడ నీటి పారుధల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 

Minister Uttam Kumar Reddy's whirlwind visit on 13th