భీమ్ గల్ లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క

  . . . అతిథి గృహం నిర్మాణ పనులకు భూమి పూజ . . . స్వాగతం పలికిన కలెక్టర్ ఇలా త్రిపాఠి భీంగల్, బతుకమ్మ   :  నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం శాసన మండలి సభ్యులు బి. మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టను సందర్శించి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ చరిత్రను...