తీర్మన్‌పల్లిలో శనివారం మంత్రి సీతక్క పర్యటన
. . . రూ.5 కోట్లతో నిర్మించిన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ భవన ప్రారంభోత్సవం ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మన్‌పల్లి గ్రామ పరిధిలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ నూతన భవనాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి వెల్లడించారు. మంత్రి పర్యటనకు ముందుగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి నూతన కళాశాల భవనాన్ని...