నేడు కామారెడ్డికి మంత్రి సీతక్క రాక
. . . మెదక్ జిల్లా లో వెంకట స్వామి . . . వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన హైదరాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుండపోత వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మంత్రులు పర్యటించనున్నారు. గురువారం కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క, మెదక్ జిల్లాలో గడ్డం వివేక్ లు లోతట్టు ప్రాంతాల ప్రజలకు యంత్రాంగం అందిస్తున్న పునరావస చర్యలను పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. మెదక్ జిల్లాలో వైద్య ఆరోగ్య...