రేపు భీంగల్ కు మంత్రి సీతక్క
. . . పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి భీంగల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క రేపు భీంగల్ పట్టణం కు రానున్నట్లు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి తెలిపారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి సీతక్క భీమ్‌గల్ మున్సిపాలిటీలో రూ.11.5 కోట్లు టీయుఎఫ్ఐడీసీ నిధులతో, రూ.25 కోట్లు అమృత్ 2.0,...