రేపు బాన్సువాడకు మంత్రి సీతక్క రాక
. . . పలు అభివృద్ధి పనులకు . . . కొత్త భవనాలకు భూమిపూజ . . . అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం బాన్సువాడ బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనసూయ సీతక్క మంగళవారం బాన్సువాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొయ్యగుట్ట తాండలో నూతన గ్రామ...