కామారెడ్డి వరద పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష
జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేసిన మంత్రి సీతక్క సంక్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేసిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు - మంత్రి సీతక్క కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, స్పెషల్ ఆఫీసర్...